Home » Pak-Bangla Ties
బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్ మరో కుట్రకు సిద్ధమవుతోందా? బంగ్లాలో ఐఎస్‌ఐ సెంటర్ భారత్‌కు ప్రమాదమేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. భారత్ దూకుడును తట్టుకోలేక కాళ్ళ�