Home » Pak Links
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్ను అరెస్టు చేశారు.