-
Home » Pak Live Update
Pak Live Update
Pakistan : పాక్లో రాజకీయ అనిశ్చితి.. సభ వాయిదా
April 9, 2022 / 12:26 PM IST
ఓటింగ్ కు ప్రతిపక్షాలన్నీ హాజరు కాగా.. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా గైర్హాజర్ అయ్యారు.