Home » Pak Supreme Court
అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది
ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగ ప్రసంగం చేశారు. భారత్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బాగుందని, భారత్ ను ఏ సూపర్ పవర్ శాసించలేదన్నారు. భారతదేశం...