Home » PAK vs SL 1st Test
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam)ను నెటీజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పక్క దేశం వాళ్లో ఇంకెవరో కాదు.. సొంత అభిమానులే అతడిపై మండిపడుతున్నారు.