Home » Pakeezah Vasuki
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారు.
గత కొంతకాలంగా పాకీజా దీన స్థితిలో బతుకుతుంది.