Home » Pakistan 245-run target
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా..