Home » Pakistan hindus
Hindu temple: పాకిస్థాన్లో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీలోని కోరంగి ప్రాంతంలోని శ్రీమరీ మాతా మందిరంలో దేవతామూర్తుల ప్రతిమలను దుండగులు ధ్వంసం చేశారు.
పాక్ లో హిందువులకు రక్షణేది?