-
Home » Pakistan on Raja Singh's remarks
Pakistan on Raja Singh's remarks
Pakistan on Raja Singh’s remarks: రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం
August 25, 2022 / 07:44 AM IST
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ లోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ కూడా స్పందించింది. అటువం�