Home » Pakistan pacer
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పాక్ పేసర్ హగ్ చేసుకున్న మరో ఫొటో వైరల్ అయింది. షెహ్నవాజ్ దహానీ అనే పేసర్ ధోనీని కలుసుకునే అవకాశం దక్కించుకున్నాడు.
పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాడు.. సిక్సర్లతో విరుచుకుపడుతూ.. స్పిన్ మాయాజాలం చేసే మాజీ స్టార్ షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ యువ పేస్ బౌలర్ షహీన్ షాని అల్లుడుగా చేసుకోబోతున్నాడు. అఫ్రిది తనయ అక్సాతో షహీన్ షాకు నిశ్చితార్థం జరగబోతోంది. ‘‘గత కొ