Home » Pakistan Pacer Haris Rauf
పాకిస్తాన్ ఫేసర్ హ్యారిస్ రవూఫ్ కు ఎంఎస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని పాక్ బౌలర్ ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నారు.