-
Home » pakistan people
pakistan people
Hindus in Pakistan: పాకిస్థాన్లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక
June 10, 2022 / 08:37 AM IST
పాకిస్థాన్ అంటే ముస్లింల దేశం అని అందరికీ తెలిసిందే. ఈ దేశంలోనూ ముస్లీమేతర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే వారి సంఖ్య కొద్దిమొత్తంలోనే ఉంటుంది. తాజాగా నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది మార్చి వరకు పా�