Home » Pakistan pm letar
పాకిస్థాన్ నూతన ప్రధానిగా నియామకమైన షెహబాజ్ షరీఫ్ పాక్ - ఇండియా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఈనెల 11న పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు..