-
Home » Pakistan Semis chances
Pakistan Semis chances
నాలుగో స్థానంలో నిలిచేందుకు పాకిస్థాన్‌కు అవకాశం.. రెండు మ్యాచులు గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
October 31, 2023 / 03:58 PM IST
వరుసగా రెండు విజయాలతో వన్డే ప్రపంచకప్ 2023లో తన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా మొదలెట్టింది పాకిస్థాన్. అయితే.. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది.