-
Home » Pakistan Shopping Mall
Pakistan Shopping Mall
ఓర్ని.. కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజే.. మొత్తం దోచేశారు.. మళ్లీ సెల్ఫీలు ఒకటి!
September 2, 2024 / 01:23 PM IST
అదో కొత్త షాపింగ్ మాల్. ఓపెనింగ్ రోజు భారీగా ఆఫర్లు ప్రకటించింది. ఎగబడిన జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అరగంటలోనే లూటీ చేసిపడేశారు.