-
Home » Pakistan Stock Exchange Crash
Pakistan Stock Exchange Crash
పహల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్.. భారత్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్..!
April 24, 2025 / 02:46 PM IST
Pakistan Stock Market : పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమైంది.