Home » Pakistan terrorist
భారత్లో దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. భారత్లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా, ఓ కుట్రను ఛేదించిన భద్రతా బలగాలు ఉగ్రవాది నుంచి పలు వివరాలు రాబట్టారు. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీలో సరిహద్దు వద్ద ఇటీవల తబారక్ హుస
భారత్కు వ్యతిరేకంగా పాక్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్లోకి పాక్ పంపుతున్న విషయం బట్టబయలైంది. పాకిస్తాన్కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.