Home » Pakistan train accident
పాకిస్తాన్ జియో న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజాద్‌పూర్-నవాబ్షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌లోని ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పినట్లు చెబుతున్నారు
Pakistan train accident: దాయాది దేశం పాకిస్తాన్ లో రెండు రైళ్లు ఢీ కొన్నాయి. మిల్లట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీ కొన్నాయి. రేతి – దాహర్కి రైల్వే స్టేషన్ల మధ్య గోట్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 50మంది వరకూ చన