Home » Pakistan Trolls
ఆసియా కప్ (Asia Cup) 2023లో ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ (Pakistan) జట్టు ఓటమి పాలైంది. ఫైనల్ చేరడంలో విఫలమైన పాక్ పై సొంత అభిమానులతో పాటు నెటీజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.