Home » Pakistan Twitter Account Blocked
భారత్లో పాకిస్థాన్ అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు ట్విటర్ ఖాతా బ్లాక్ అయింది. అయితే, కొద్ది నెలలకే మళ్లీ పునరుద్దరించడం జరిగింది.