-
Home » pakistan violence
pakistan violence
Imran Khan Arrest : పాకిస్థాన్లో హింసకు భారత్ కారణమంటూ పాక్ ఆరోపణలు
May 11, 2023 / 11:44 AM IST
పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన కుటిల బుద్దిని బయటపెట్టింది. పాక్ లో ఈ దుస్థితికి భారతే కారణం అంటూ ఆరోపిస్తోంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా దేశంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేక భారత్ పై ఆరోపణలు చేస్తోంది.