Pakistan Woman To Leave India Within 2Weeks

    దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

    March 1, 2019 / 10:30 AM IST

    పాకిస్తాన్ కు చెందిన మహిళను రెండువారాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ కు చెందిన 37ఏళ్ల మహిళ  2005లో భారత్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె భారత్ లో ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల

10TV Telugu News