-
Home » Pakistan women beaten
Pakistan women beaten
Pakistan : పాకిస్థాన్లో చీరల కోసం కొట్టుకున్నమహిళలు .. తుపాకులతో భర్తల హల్ చల్
August 5, 2023 / 04:27 PM IST
భారతీయయ మహిళలకు మాత్రమే చీరలు పిచ్చి అనుకుంటే తప్పే అనేలా ఉంది. పాకిస్తాన్ లోని ఓ షాపులో చీరల కొనుగోళ్ల విషయంలో మహిళల మధ్య గొడవ జరిగి దారుణంగా కొట్టుకున్నారు.