Home » Pakistan
పాకిస్థాన్ కు అప్పులు దొరకడం కూడా గగనంగా మారింది.
బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష, 20 వేల రూపాయల జరిమానా విధించింది.
ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మధ్య పరిస్థితులు ఉప్పునిప్పుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్‌ను భద్రతా దళాలు అరెస్ట్ చేయడంతో పాకిస్తాన్ దద్దరిల్లింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అయితే కోర్టు కూడా ఈ చర్యలన�
గుజ్జర్ కుటుంబానికి చెందిన 25మంది పీఓకే నుంచి ఆస్టోర్ కు తమ పశువులను తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు.
సర్దార్ భజన్ సింగ్ కుటుంబం భారత్ లోని పంజాబ్ లో నివసించేది. అయితే, దేశ విభజన సమయంలో మహేందర్ కౌర్ తండ్రితో భారత్ లోనే ఉండిపోగా, తప్పిపోయిన షేక్ అబ్దుల్ అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళ్లిపోయారు.
దెయ్యం కంటే భయ్యం చాలా చెడ్డది భయ్యా.. ఆ భయంతోనే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో కోర్టులోకి పరుగులు పెట్టారో మాజీ మంత్రి. పరుగెడుతు పడిపోయారు. దీంతో అక్కడున్న న్యాయవాదులు ఆయన్ని లేపి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్లారు.
బొగ్గు గని డీ లిమిటేషన్‌పై సానిఖేల్, జార్ఘున్ ఖేల్ తెగల మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తుంది. తాజాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత మంగళవారం నుంచి పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేశారు. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు అందుబాటులో లేవు. ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర
భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోక�
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ గురించి ఆయన లాయర్లు పలు విషయాలు తెలిపారు.