Home » Pakistan
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తరువాత భారత్‌పై ప్రేమ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల పలుసార్లు భారత్‌పై పొగడ్తల వర్షం...
తన మిత్ర దేశమైన చైనాకు పాకిస్థాన్ షాకిచ్చింది. చైనా - పాక్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) అథారిటీ రద్దు చేస్తూ పాక్ నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాక్ నూతన ప్రధాని షెహబాబ్ ...
అఫ్ఘానిస్తాన్ ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులు ఎందుకు జరిపింది..?ఇప్పుడు వైఖరి ఎందుకు మారింది? అసలు పాకిస్థాన్ కు అఫ్ఘాన్ కు మధ్య ఏం జరుగుతోంది?
పాకిస్తాన్ ప్రధానిగా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు ఇమ్రాన్ ఖాన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్న ఇమ్రాన్.. విదేశాల్లో సెటిలైన..
ఇటీవలే పదవి పోగొట్టుకుని మాజీ అయిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కొత్త ఏర్పాటు దిశగా కృషి చేస్తున్నారు. పాకిస్తాన్ తహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI)ను అధికారంలోకి తెచ్చుకునేందుకు..
పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలో భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భారత్‌తో సత్సంబంధాలు మెరుగుపర్చుకొనేందుకు తాము సిద్ధమంటూనే...
జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని..
ఓటింగ్ కు ప్రతిపక్షాలన్నీ హాజరు కాగా.. అధికార పార్టీ నుంచి చాలా మంది నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా గైర్హాజర్ అయ్యారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దెదిగే సమయం అసన్నమైనట్లు కనిపిస్తోంది. లాస్ట్ బాల్ వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ చెబుతూ వచ్చిన ఇమ్రాన్ నేడు లాస్ట్ బాల్ రూపంలో కీలకమైన అవిశ్వాస..
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గురువారం గట్టి షాకిచ్చింది సుప్రీం కోర్టు. ఇమ్రాన్ సర్కారుపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది.