Home » Pakistani Another Felldown
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో బౌండరీవైపు దూసుకెళ్తున్న బాల్‌ను అడ్డుకొనేందుకు ఇద్దరు ఫీల్డర్లు పరుగెత్తారు. వీరిలో ఒకరు జారుకుంటూ వ�