Home » Pakistani boat
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్‌కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 50 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీ కాన్వాయ్‌లో భద్రతా ఉల్లంఘన జరిగిన కొన్ని రోజలకే భారత్ లోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సమీపంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ కు చెందిన ఓ బోటు కలకలం రేపింది.