Home » Pakistani militants
కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు.