Home » Pakistani Prime Minister Shehbaz Sharif
జింబాబ్వే అభిమానులు ఆశించినట్లే పాకిస్థాన్‌పై ఆ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో సోషల్ మీడియాలో పాక్ జట్టును వెక్కిరించడం మొదలు పెట్టారు. ఈ ఆన్లైన్ ట్రోలర్లతో జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ కూడా కలిసిపోయాడు.
పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని పాక్ ప్రధాని చెప్పాడని, అలాంటి వారు సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని. భారత్ లోని ముంబయిలో భీకర ఉగ్రపేలుళ్లకు పాల్పడిన ముష్కరులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వరంటూ పాకిస్థాన్ ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశి�