Home » Pakistani Role
శ్రీనగర్ : పుల్వామా పేలుడులో 50 నుంచి 70 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారని సీనియర్ పేలుడు పదార్థాల నిపుణుడు వెల్లడించారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. మి