Home » Pakistani soldiers
ఉత్తర పాకిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పాకిస్తానీ సైనికులు, చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా 8 మంది మృత్యువాతపడ్డారు.
పీవోకే లోని ఉగ్రవాద స్దావరాల పై భారత సైన్యం ఆదివారం, అక్టోబరు20న జరిపిన దాడిలో 6నుంచి 10 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. వీరితో పాటు మరో 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించి ఉంటారని ఆయన తెలిపారు. న