Home » Pakistani terror group
Terrorist attack caught:కాశ్మీర్లో ఉగ్రవాద దాడి కెమెరాలో చిక్కింది. శ్రీనగర్ నగరంలోని బాగట్ బార్జుల్లా ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కర్ ఏ తోయిబా ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తోంది. గత 48 గంటల్లో శ�