Pakistan's Senate

    ఇమ్రాన్ భవితవ్యం తేలేది నేడే

    March 6, 2021 / 08:07 AM IST

    Pakistan PM Imran Khan : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పొలిటికల్ భవిష్యత్ తేలనుంది. 2021, మార్చి 06వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. దిగువ సభలో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనున్నారు.

10TV Telugu News