Telugu News » Pakka Commercial Movie
తెలుగు సినిమాలతో మెప్పిస్తున్న రాశిఖన్నా త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఇలా ఎరుపు అందలంతో మెరిపించింది.
పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ‘పక్కా కమర్షియల్’ టీజర్..