Home » Palamuru-Ranga Reddy lift scheme
పాలమూరు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది చారిత్రాత్మక విజయం అన్నారు. ఈ ప్రాజెక్టు దశాబ్దాల స్వప్నమని చెప్పారు.