Home » palants
UK colour blind man shocked watching colours : రంగు రంగులోకం చూడాలంటే మనస్సే కాదు కళ్లుకూడా ఉండాలి కదా. కానీ కళ్లున్నాగానీ..అన్నీ చూడగలుగుతున్నాగానీ…రంగుల్ని మాత్రం చూడలేని వింత వ్యాధి ఉన్న యువకుడు మొదటిసారి రంగుల్ని చూసి అవాక్ అయ్యాడు. ఈ రంగుల లోకం ఇంత అందంగా ఉంటుంద�