Home » palle raghunath reddy
ఇంతటితో ఇలాంటి వాటిని విరమిస్తే సరేసరని లేదంటే అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరం లోకేష్ క్యాంపు వద్దకు వెళ్తామన్నారు. తాను మహా మొండిని, చంద్రబాబు నాయుడు గుమ్మం ముందు పడుకోమన్నా పడుకుంటా అని పేర్కొన్నారు.
పుట్టపర్తి అబివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ, టీడీపీ సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద చర్చకు ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
అనంతపురము: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో .. తెలుగు తమ్ముళ్ళ మధ్య అసమ్మతి సెగలు .. అభ్యర్థులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 చోట్ల టీడీపీ అభ్యర్థులకు .. రెబల్స్ బెడద తప్పడం లేదు