Home » Palm Oil Exports
పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇండోనేషియా శుభవార్త చెప్పింది. నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం తెలిపింది. దీంతో వంటనూనెల ధరలు దిగి వస్తాయని సామాన్యులు ఆశ�