Home » pamba river
వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొన్న ఓ జంట ఫొటోకి ఫోజులిస్తూ జారిపోయి నదిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెడ్ ఫ్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ�