Home » Pamban rail bridge
ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు. భారత దేశంలో సముద్రం