Home » pamuru
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడటం కంటే తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతే, ఊరంతా ఒక్కటయ్యారు. పలుగు, పార పట్టారు. అధ్వానంగా ఉన్న రోడ్డుకి రిపేరు చేశారు. రాళ్లు, రెప్పలు తొలగించారు. గుంతలు పూడ్చారు.
ముఖానికి చుట్టుకునే స్కార్ప్, చున్నీలు మహిళల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. బైక్ వెనుక చక్రంలో చున్నీలు ఇరుక్కుని