-
Home » PAN-Aadhaar deadline extended
PAN-Aadhaar deadline extended
PAN-Aadhaar linking : పాన్-ఆధార్ లింకు గడువు పొడిగింపు
March 31, 2021 / 09:59 PM IST
ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31, 2021 నుంచి జూన్ 30, 2021 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.