-
Home » PAN Aadhaar DeLink
PAN Aadhaar DeLink
PAN Aadhaar DeLink : మీ పాన్-ఆధార్ తప్పుగా లింక్ అయిందా? ఎలా డీలింక్ చేయాలో తెలుసా? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఫీజు ఎంతంటే?
July 12, 2023 / 05:55 PM IST
PAN Aadhaar DeLink : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తున్నప్పుడు పాన్ తప్పు ఆధార్ నంబర్‌తో లింక్ అయిందని గుర్తించారా? చాలా మంది తమ ఆధార్‌ను తప్పు పాన్‌తో లింక్ చేశారని ఫిర్యాదు చేస్తున్నారు.