Home » PAN Aadhaar Last Date
PAN Aadhaar Link Last Date : ఆదాయపు పన్ను శాఖ జూన్ 30 లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని సూచిస్తోంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేటప్పుడు, రెండు ID కార్డ్‌ల వివరాలు సరిపోలేలా అప్డేట్ చేయాలని సూచించింది.