Home » PAN-Aadhaar linking deadline
Pan-Aadhaar Linking Deadline : ఐటీ చట్టం, 1961 ప్రకారం.. పన్ను చెల్లింపుదారులందరూ తమ పాన్ కార్డును ఈ తేదీలోగా తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా?
ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువును పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31, 2021 నుంచి జూన్ 30, 2021 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.