-
Home » PAN Aadhaar Rules
PAN Aadhaar Rules
సామాన్యులకు బిగ్ అలర్ట్! జనవరి 1 నుంచి కొత్త రూల్స్ ఇవే, మీ జేబుకు చిల్లు పడినట్టేనా?
January 1, 2026 / 11:49 AM IST
Financial Reforms 2026 : జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఈ మార్పులు సామాన్యులపై నేరుగా ప్రభావాన్ని చూపుతాయి. ఎల్పీజీ నుంచి బ్యాంకింగ్ పన్నుల వరకు ఏయే మార్పులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..