Home » Pan-American Health Organization
WHO lists Pfizer COVID-19 vaccine for emergency use : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వ్యాక్సిన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ముందుగా అత్యవసర వినియోగాన�