-
Home » PAN Card New Proposal
PAN Card New Proposal
పాన్ కార్డు కొత్త రూల్స్.. రూ. 5 లక్షల లోపు కారు కొంటే ఇక ‘PAN’ అక్కర్లేదు.. ఎందుకంటే?
February 12, 2026 / 06:07 PM IST
IT PAN Rules : ఐటీ కొత్త రూల్స్ ప్రకారం.. అన్ని వాహనాల కొనుగోలు, అమ్మకాలకు పాన్ కార్డు నంబర్ తప్పనిసరి. కానీ, ఇప్పుడు రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు మాత్రమే అవసరం.