-
Home » PAN Card Rules 2026
PAN Card Rules 2026
పాన్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆధార్ ఉన్నా PAN ఇవ్వరు.. ఈ గైడ్లైన్స్ తెలియకపోతే నష్టపోయేది మీరే..!
April 5, 2026 / 03:19 PM IST
PAN Card Rules 2026 : కొత్త పాన్ కార్డు తీసుకున్నారా? ఆధార్ కార్డు ఉంటే సరిపోదు. ఇకపై పాన్ కార్డు కావాలంటే ఆధార్ సహా ఇతర డాక్యుమెంట్లు కూడా తప్పనిసరిగా ఉండాలి. అవేంటో ఓసారి లుక్కేయండి..