Home » PAN link
పాన్ నెంబర్ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా..అనుసంధానం చేసుకోవాలని ఆదాయపన్ను శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31ని డెడ్ లైన్‌గా నిర్ణయించారు. పాన్ నెంబర్‌ను 56768కి SMS చేయడం ద్వారా, ఆదాయపన్ను శాఖ వెబ్ సైట్ incometaxindiaefiling.gov.in ద్వారా ఆధార్ కార్డుకు అనుసంధానం